ATP: నార్పల మండల టీడీపీ నాయకుడు ఆకుల విజయ్ కుమార్ అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. ఈ సందర్భంగా నార్పల–గూగూడు మార్గంలోని హెచ్ఎల్సీ కెనాల్ బ్రిడ్జిని వెడల్పు చేయాలని విజ్ఞప్తి చేయగా, ఎంపీ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.