GNTR: ఈనెల 19న మెగా డీఎస్సీలో అర్హత సాధించిన విజేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక రహదారి పక్కన ఈ కార్యక్రమం జరగనుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.