PLD: నాదెండ్ల మండల కేంద్రంలో మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ను శనివారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నాదెండ్ల శాఖ నుంచి డ్వాక్రా మహిళలకు మంజూరైన రూ. 89 లక్షల స్వయం సహాయక రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.