కోనసీమ: కొత్తపేట పర్యటనకు విచ్చేసిన కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ చంద్రశేఖర్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కను అందించారు. ఈ సందర్భంగా వారు కాసేపు చర్చించారు.