W.G: తాడేపల్లిగూడెంలో నెలవారి సేవాకార్యక్రమాల్లో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈతకోట తాతాజీ పేదలకు కిరాణా కూరగాయలు ఇవాళ ఉదయం పంపిణీ చేశారు. పేదలు వంటచేసుకునేందుకు వీలుగా ఉదయం వీటిని అందచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఛాంబర్ నాయకులు పాల్గొన్నారు.