CTR: కుప్పం మున్సిపాలిటీ మోడల్ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోవిందప్ప మృతిచెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారని కుప్పం ఇంఛార్జ్ మునిరత్నం పేర్కొన్నారు. కాగా, గోవిందప్ప మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం గోవిందప్ప మృతదేహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.