VZM: వివిధ కేసుల్లోని వాహనాలను నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ దామోదర్ గజపతినగరం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.