W.G: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు శనివారం అయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా రఘురామ ఆయన కుమార్తె గీసిన 2025 క్యాలెండర్ స్కెచ్‌ను చంద్రబాబు నాయుడుకు బహుమతిగా అందించారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.