SKLM: శ్రీకాకుళం టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి గంజాయి వినియోగం, పేకాట శిబిరాలు, చైన్ స్నాచింగ్, బహరింగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించే వారిపై నిఘా ఉంచనున్నట్లు శనివారం సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నగరంలో పలు ప్రాంతాలతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పరిశీలించామన్నారు.