SS: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన రచ్చబండ–కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. పరిగి మండలం నరసాపురం గ్రామంలో సంతకాల సేకరణలో ఆమె పాల్గొన్నారు. కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు.