NTR: విజయవాడ బెనిఫిట్ మెడికల్ బజార్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీ నుంచి తమ వద్ద మందులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ యజమాని సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. నగరం నుంచి మారుమూల ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలని ఉద్దేశంతో బెనిఫిట్ మెడికల్ పైలెట్స్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు.