NDL: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు శుక్రవారం సాయంత్రం ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదలను చేశారు. ఈ ఏడాది శ్రీశైలానికి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం రావడం, 10వ సారీ శ్రీశైలం డ్యాం గేట్లు తేరుచుకోవడం విశేషం.