ప్రకాశం: సీఎస్‌పురం మండల పరిధిలో ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పరిష్కరించడంలో ఎస్సై వెంకటేశ్వర నాయక్ సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలు జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి, ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రతి మండలాలు పెండింగ్ కేసు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.