GNTR: ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో సోమవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫిరంగిపురం ఏఎస్సై జాన్ ఖాన్ పాల్గొన్నారు.