అన్నమయ్య: మదనపల్లెకు చెందిన ఉర్దూ ఉపాధ్యాయుడు నాదిర్ష వలి జాతీయ ఉర్దూ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకుగాను ఉర్దూ క్వామి ఉర్దూ శిక్షక్ కర్మ చారి సంగ్ వారు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతతో పనిచేసినందుకుగాను తనకు ఈ అవార్డు దక్కిందన్నారు. అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలిపారు.