WG: నరసాపురం మండలం కొప్పర్రులో కోపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఇవాళ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే నాయకర్ సోదరుడు బొమ్మిడి సునీల్ నాయకర్ ప్రారంభించారు. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. సునీల్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.