KDP: దివంగత మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి 25వ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బద్వేల్లోని వీరారెడ్డి కళాశాల ప్రాంగణంలో, వీరారెడ్డి ఘాట్ వద్ద మాజీ MLA విజయమ్మ,TDP నియోజకవర్గ ఇంఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరై నివాళులర్పించి, వీరారెడ్డి సేవలు కొనియాడారు.