ATP: ఎమ్మెల్యే పరిటాల సునీతను టీడీపీ సీనియర్ నాయకురాలు రావూరి లక్ష్మీదేవమ్మ కలిశారు. ప్రభుత్వం ఆమెను రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడంతో ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సునీత సూచించారు.