TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో హరీశ్ రావు కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. అయితే, ఎమ్మెల్సీ కవిత ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags :