VZM: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రచురించిన నూతన డైరీ, క్యాలెండర్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తన ఛాంబర్లో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా శాఖ అధ్యక్షులు కె.జోగారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సూరిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.