ASR: డుంబ్రిగూడ మండల పరిధిలోని 14 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసినట్లు ICDS సీడీపీవో రాణి తెలిపారు. సున్నమెట్ట, ముసరలంక, శివనగరం, బలియగూడ, భల్లుగూడ, గాంధ, సాగిరివలస, గంగవలస, జామిగూడ, జుర్రుపాడు, పొడుజోల, శుక్రపుట్టు, కొందుగూడ, చంపాగూడ, ఫూల్గూడ కేంద్రాలు అప్గ్రేడ్ అయినట్లు పేర్కొన్నారు.
Tags :