VSP: డాబాగార్డెన్స్ VJFలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతినిధి బికే రామేశ్వరి మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి సాధించిన పర్వదినమని, దేశవ్యాప్తంగా రావణ దహనం సంప్రదాయం ఉందన్నారు. అక్టోబర్ 2న సాయంత్రం జీవీఎంసీ గాంధీ పార్కులో రావణ దహనం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.