కృష్ణా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్‌కి ఘన స్వాగతం లభించింది. హైకోర్టు న్యాయమూర్తులు కలెక్టర్ డీకే. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.