TPT: తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో SSD టోకెన్లు జారీ గురువారం నుంచి ప్రారంభమైంది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో గత నెల 29న జారీ నిలిపివేశారు. తిరిగి గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 4వేలు SSD, 900 శ్రీవారి మెట్టు టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.