ATP: గుంతకల్లు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని పాఠశాల లోపలికి రానివ్వని పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎంఈవోకి వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ మాట్లాడుతూ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.