KKD: సీనియర్ పాత్రికేయులు అడపా అప్పారావు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు దశాబ్దాలకుపైగా వివిధ హోదాల్లో జర్నలిస్ట్‌గా పని చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అప్పారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.