SKLM: మందస మండలం హరిపురంలో డాన్స్ స్కూల్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మందస ఎస్సై కె కృష్ణ ప్రసాద్, రాష్ట్రకళింగ కార్పొరేషన్ డైరెక్టర్ భావన దుర్యోధనలు క్రిస్మస్ పండగ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు.