VSP: వైసీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా జి.వి. రవిరాజును నియమించారు. శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రవిరాజు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.