E.G: రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రికెట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలు ఈనెల 30న ప్రకటించనున్నట్లు జిల్లా కన్వీనర్ శ్యాం గంగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఈనెల 28లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9299401222 నంబర్‌ను సంప్రదించ వచ్చునన్నారు.