ప్రకాశం: టౌన్లో మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుండగా వారిపై పోలీసులు లాంటి ఛార్జ్ చేయడం దారుణమని కనిగిరి సీఐటీయు పట్టణ కన్వీనర్ నరేంద్ర విమర్శించారు. నెల్లూరు ఘటనను వ్యతిరేకిస్తూ ఇవాళ కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.