VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డుకి చెందిన క్యాన్సర్ పేషెంట్ మహమ్మద్ రహమతుల్లాకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. పేషెంట్ ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. తన సొంత నిధులతో మెడికల్ ఖర్చులకోసంఆర్థిక సహాయం అందించినట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.