VZM: కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యే బేబినాయన సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్వయంగా చిత్రీకరించిన వైల్డ్ లైప్ చిత్ర పఠంతో పాటు క్యాలెండర్ను మంత్రికి అందజేశారు. అనంతరం పలు అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రావు, వెంకటేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.