ATP: రామగిరి మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలకృష్ణుడు, ఎంపీపీ కర్రెన్న బుధవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రా రంభమయ్యే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, అన్నిశాఖల అదికారులు తప్పక హాజరు కావాలని కోరారు.
Tags :