VZM: క్షేత్రస్థాయిలో మెరుగైన వెద్యసేవలను అందించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వైద్యారోగ్య, పశు సంవర్థకశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సిబ్బంది అంతా అంకితభావంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు.
Tags :