ప్రకాశం: మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకుల సమావేశం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై మెడికల్ కాలేజీ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేస్తారన్నారు. కావున టీడీపీ నాయకులందరూ హాజరుకావాలని కోరారు.