కృష్ణా: యూనివర్సిటీలో నిర్వహించిన యంగ్ తరంగ్ కార్యక్రమానికి భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గురువారం విచ్చేశారు. ఈ సందర్బంగా మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ వెంకయ్య నాయుడు శాలువా కప్పి సన్మానించి మెమెంటోను అందజేశారు.