W.G: పాలకొల్లులో “KVM ఛాంబర్స్ జూనియర్ కళాశాల” గోల్డెన్ జూబ్లీ, “BRR & GKR ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల” పెర్ల్ జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు పాల్గోని కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ బ్లాక్‌ను ప్రారంభించారు.