NLR: ఎగువ ప్రాంతాల నుంచి సంగం మండలంలోని పెన్నా బ్యారేజ్కి భారీగా నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం పెన్నా బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో డీఈ విజయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.