TPT: పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జి.ఆర్. మధుసూదన్ తన విధుల్లో భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తండ్రి తిరుపతి అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ జి. రామచంద్ర కూడా పాల్గొన్నారు. వీరిని డిప్యూటీ సీఎం అభినందించారు.