NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు పేర్కొన్నారు. ఆదివారం న్యూ రాజరాజేశ్వరి పేటలోని డయేరియా మెడికల్ క్యాంపు వద్ద ఉన్న టాయిలెట్‌ను ఆయన స్వయంగా వాటర్‌తో శుభ్రం చేశారు. డయేరియా మెడికల్ క్యాంపు టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయని అధికారులు పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.