ELR: శ్రమదానం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో దీన్ దయాల్ ఉపాధ్యాయులు జయంతి సందర్భంగా సేవా పక్షోత్సవాల కార్యక్రమం జరిగాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.