PLD: సత్తెనపల్లి పట్టణంలోని శరభయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన సన్ని మాధ్యు మెమోరియల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.