E.G: రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ గోకవరం మండల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. రెవెన్యూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తహసీల్దార్ రామకృష్ణ తెలియజేశారు. అనంతరం గోకవరం సొసైటీలో యూరియా నిల్వలను తనిఖీ చేసి యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆర్డీవో ఆదేశించారు.