KDP: ఎర్రముక్కపల్లి వద్ద కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన మహిళను ట్రాక్మన్ కిషోర్ సమాచారంతో బ్లూ కోల్ట్ కానిస్టేబుళ్లు జి. రమాకాంత్ రెడ్డి, వి.శ్రీనివాసులు కేవలం 6 నిమిషాల్లో కాపాడారు. అనంతరం మహిళ, పిల్లలను కుటుంబ సభ్యుల వద్దకు అప్పగించారు.