CTR: గుడుపల్లి మండలం కుప్పం – పలమనేరు నేషనల్ హైవే నుండి నలగంపల్లి వరకు రూ.35 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గంలోని గ్రామాలు, అటవీ సరిహద్దు గ్రామాలు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు.