కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లకు పలు స్టాప్‌లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17207/17208 మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైళ్లు లాసూర్, గంగేఖర్ స్టేషన్లలో, నం.17211/17212 మచిలీపట్నం- యశ్వంత్‌పూర్‌కు బేతంచర్ల, దొనకొండ, నం.17225/17226 నరసాపూర్- SSS హుబ్లీ రైళ్లకు కురిచేడు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.