VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో గాజువాక మండలం అగనంపూడి వద్ద కార్మికులు ఆదివారం ధర్నా చేపట్టారు. 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడపాలన్నారు. నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.