GNTR: తాడేపల్లిలోని YS జగన్ ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం హయాంలో కల్తీ నెయ్యి వినియోగంపై BJYM నాయకులు జగన్ నివాసం వద్దకు ఒక్కసారిగా చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలు, భక్తులకు జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు BJYM నాయకులు పంపించే ప్రయత్నం చేశారు.