ప్రకాశం: కంభం రోడ్డులో నీటి పైప్లైన్లు దెబ్బ తినడంతో కొండపై ఏర్పాటు చేసిన నీటి స్టోరేజ్ ట్యాంకుకు నీరు చేరక నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తయి.నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ చొరవ చూపారు. దెబ్బతిన్న నీటి పైపులైన్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయించారు. స్టోరేజ్ ట్యాంకుకు నీరు చేరే విధంగా చర్యలు తీసుకున్నారు.