ASR: దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా టపాసులను ఇళ్లల్లో షాపులలో జనసముదాయాల మధ్య గోడౌన్లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన, లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన, కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.